ప్రశ్న: దేవుని లో ఆనందించడానికి అయన మనకు ఇచ్చిన నియమం ఏమిటి ? పాత , క్రొత్త నిబంధనల గ్రంథాలను కలిగి ఉన్న దేవుని వాక్యం[a], ఆయనను మహిమపరచడానికి, ఆనందించడానికి మనకు నిర్దేశించే ఏకైక నియమం [b]. […]
ప్రశ్న: మానవ జీవితం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? దేవుని వాక్యంలో మానవ జీవితానికి రెండు ప్రధాన ఉద్దేశాలు ఉన్నట్లుగా మనము చూస్తాము. మొదటిది దేవుడిని మహిమ పరచడానికి [a] , రెండొవది ఆయనలో ఆనందించుటకు. [b] [a] […]