Understanding Sin: A Simple biblical Explanation
Understanding Sin: A Simple biblical Explanation
థియాలజీ అనేది పెద్ద పదం కానీ దీని అర్థం దేవుని గురించి అధ్యయనం చేయడం. దీని ద్వారా దేవుడు ఎవరో, ఆయన ఏమి చేసాడు, మరియు మన నుండి ఏమి కోరుకుంటున్నాడో అర్థం చేసుకోవడం. క్రైస్తవులకి, ఈ అర్థం బైబిల్ నుండి వస్తుంది, ఇది దేవుని మనుషులకి ఇచ్చిన సందేశం అని వారు నమ్ముతారు. థియాలజీ కేవలం ఒక విద్యా విషయంలా కాకుండా, బైబిల్ ద్వారా దేవుని ప్రకటనను లోతుగా అర్థం చేసుకోవడమే. ఈ అర్థం దేవుని అధికారాన్ని, బైబిల్ ప్రాముఖ్యతను, మరియు రక్షణ కోసం దేవుని కృపను తెలియజేస్తుంది
ప్రపంచ చరిత్రలో క్రీస్తు యొక్క పునరుత్థానం తనదైన రీతిలో ఒక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకుంది. క్రైస్తవ్యంలో కూడా క్రీస్తు యొక్క పునరుత్థానం ఒక అద్భుతమైన సంఘటన.కానీ నేటి క్రైస్తవులు దానిని కేవలం ఒక అద్భుతంగా మాత్రమే చూడడం చాలా విచారకరం. ఎందుకంటే మనం క్రీస్తు పునరుత్థానం యొక్క ప్రాముఖ్యత, అవసరత, విశిష్టతలను అర్ధం చేసుకోవడం ఎంతో […]
క్రైస్తవ సంఘ చరిత్రను మనం పరిశీలించినప్పుడు సంఘంలోకి దుర్బోధలు ప్రవేశించడం కొత్త విషయమేమీ కాదని మనకు అర్థం ఔతుంది. అలా ప్రవేశించిన అనేక దుర్భోధల్లో కొన్ని ఇప్పటికీ సంఘంలో కొనసాగుతూనే ఉన్నాయి మరికొన్ని కొత్తకొత్త దుర్భోధలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.క్రైస్తవులంగా మనం సత్యమైన (వాక్యానుసారమైన) బోధలను మాత్రమే అంటిపెట్టుకుని ఉండాలి. అలా అంటిపెట్టుకుని ఉండడానికి నేటి సంఘాలలో […]
విశ్వాసులు సంఘ చరిత్రను తెలుసుకోవడం అవసరమా? ఇంతకూ సంఘ చరిత్ర అంటే ఏమిటి? విశ్వాసులు సంఘ చరిత్రను తెలుసుకోడానికి ముందు “సంఘం” అంటే ఏంటో తెలుసుకోవాలి. చాలామంది పొరపాటుగా భావిస్తున్నట్టు సంఘం అంటే ఒక చర్చి బిల్డింగ్ కాదుకానీ, యేసుక్రీస్తును విశ్వసించి , ఆయనను అనుసరించే వారే (శిష్యులు) సంఘం.మరో విధంగా చెప్పాలంటే క్రైస్తవులే సంఘం. ఈ […]
సంఘం అనగానే మనకి చర్చి బిల్డింగ్ లేదా ప్రతి వారం వెళ్ళి ఆరాధించే ఏదోఒక స్థలం జ్ఞాపకం వస్తుంది. క్రైస్తవులుగా మనం వెళ్ళి దేవుణ్ణి ఆరాధించే స్థలాన్ని వివరించడానికి “సంఘం” అనే పదాన్ని సాధారణంగా ఉపయోగిస్తాము. దీనిలో అంతపెద్ద పొరపాటేమీ కనిపించనప్పటికీ “సంఘం” అనే పదానికి మనకున్న ఈ అవగాహన వాక్యానుసారమైనది కాదు. నూతననిబంధన మూలభాష అయిన […]
క్రైస్తవ జీవితానికి సువార్త ప్రధానమైనది. క్రీస్తును అనుసరించేవారికి అది నిరీక్షణ, దృఢమైన పునాది, మరియు సందేశం . సువార్త సంఘ నిర్మాణానికి దృఢమైన పునాది.
మనం సువార్త అనే పదాన్ని ఉపయోగించినప్పుడు ఏం సూచిస్తున్నామో దానిపై స్పష్టత ఉండాలి. సువార్త యొక్క నిర్వచనాన్ని చూసే ముందు, సువార్త అంటే ఏమి కాదో తెలుసుకోవడం చాలా అవసరం
ఈ raffle ముగించబడినది. TheologyCommon డేనియల్ సూర్య ఆవుల రచించిన “దేవుని నీతి” అనే 5 పుస్తకాలను ఉచితంగా ఇస్తుంది. పాల్గొని మీ పుస్తకాన్ని సొంతం చేసుకోండి. మీరు చేయాల్సింది ఒక్కటే. క్రింద మీ EMAIL ని ENTER చేయండి. ఏడు (7) రోజుల తర్వాత తీసే RAFFLE లో మీ పేరు వస్తే మీరు […]
పాపిని దేవుడు నీతిమంతునిగా ఒక్కసారే ప్రకటిస్తాడు కానీ, పాపిని పరిశుద్ధ పరిచే కార్యం మాత్రం జీవితకాలమంతా చేస్తుంటాడు. దేవుని నీతి – డేనియల్ సూర్య కేవలం విశ్వాసమూలంగానే దేవుడు పాపులను నీతిమంతులుగా తీర్చబడతారు అన్న అంశము సంస్కరణ సమయంలో అతి ప్రాముఖ్యమైనది. రోమన్ కేథలిక్ సంఘపు వాక్య విరుద్ధమైన బోధలను మార్టిన్ లూథర్ ఖండించడానికి ఈ […]
క్షమాపణ అనేది క్రైస్తవ జీవితంలో ఒక ప్రధాన భాగం. క్షమాపణ లేకుండా, ఒకరు క్రైస్తవుడిగా అవ్వలేరు . ఒకడు తన పాపాలను ఒప్పుకున్నప్పుడు , దేవుడు తన మహా కృపను బట్టి మన అపరాధాలను క్షమించి మనల్ని పవిత్రులుగా చేసాడు. (1 యోహాను 1:9,కీర్తన 32: 5) . క్షమాపణ క్రైస్తవునికి అపరిచితం కాదు. క్షమాపణ […]